|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ,
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

విరాళములు హిందూ ధర్మ ప్రచారము కొరకు మాత్రమే
Powered By QuantamLogic AI India Pvt Ltd

logo







శోభాయాత్ర 2026 ప్రారంభం
27-03- 2026 ఉదయం 9:11
00

Days

00

Hours

00

Minutes

00

Seconds

శ్రీరామ సమితి గురించి


🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

మన అందరం భక్తిశ్రద్ధలతో గత 8 సంవత్సరములుగా గుంటూరు నగరం నందు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీరామనవమి శోభయాత్ర ఈ సంవత్సరం 27 -03-2026 న ఉదయం 9:11కు యధావిధిగా బృందావన్‌గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి జరుగుతుంది.

లక్ష మంది హిందువులను కలిపే ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి, మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..

🚩జై శ్రీరామ్ జై జై శ్రీరామ్🚩🙏

సమితి సభ్యులు

K Lokesh Guptha

9866228989

C Bramha Reddy

9505151444

Adapa Phanindra

9252421234

Thiyya Venugopal

9052346356

Y Srinivas

9059766917

Bhima Madhu

8801134444

సమన్వయకర్తలు

రామ సేవకులు

J Giri vardhan Raju

Dedicated Volunteer Participating In Organization Programs.

J VENKATESH KUMAR

Dedicated Volunteer Participating In Organization Programs.

B Pradeep

Dedicated Volunteer Participating In Organization Programs.

అత్యవసర సహాయకులు

కార్యక్రమాలు

శ్రీ సీతారాములవారి పూజా కార్యక్రమం

సమయం : 8.00 AM

వేదపండితులచే శ్రీ సీతారాములవారి పూజా కార్యక్రమం మరియు తీర్థప్రసాథ వితరణ

సాంస్కృతిక కార్యక్రమములు

సమయం : 8.15 AM

సాంస్కృతిక కార్యక్రమములు

అతిథులచే ప్రసంగము

సమయం : 8.45 AM

శ్రీరామనవమి విశిష్టత మరియు శోభాయాత్ర గురించి ప్రసంగం

శోభాయాత్ర ప్రారంభం

సమయం : 9.11 AM

హిందూబంధువులు , రామసేవకులు, సమన్వయకర్తలు మరియూ సమితి సభ్యులు ఆధ్వర్యంలో శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రారంభం

శ్రీ సీతారాములవారి పూజా కార్యక్రమం

సమయం : 8.00 AM

వేదపండితులచే శ్రీ సీతారాములవారి పూజా కార్యక్రమం మరియు తీర్థప్రసాథ వితరణ

సాంస్కృతిక కార్యక్రమములు

సమయం : 8.15 AM

సాంస్కృతిక కార్యక్రమములు

అతిథులచే ప్రసంగాలు

సమయం : 8.45 AM

శ్రీరామనవమి విశిష్టత మరియు శోభాయాత్ర గురించి ప్రసంగం

శోభాయాత్ర ప్రారంభం

సమయం : 9.11 AM

హిందూబంధువులు , రామసేవకులు, సమన్వయకర్తలు మరియూ సమితి సభ్యులు ఆధ్వర్యంలో శ్రీరామ నవమి శోభాయాత్ర ప్రారంభం


Blogs

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

FEBRUARY • 2026

మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మార్చి 27 ఉదయం 9:00 గంటలకు జరిగే కార్యక్రమం కి శ్రీ కన్నా లక్మి నారాయణ( MLA)గారిని మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది... లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

FEBRUARY • 2026

మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మార్చి 27 ఉదయం 9:00 గంటలకు జరిగే కార్యక్రమం కి శ్రీ పిళ్లా వెంకటేశ్వరరావు (PVR METAL INDUSTRIES) మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది... లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

FEBRUARY • 2026

మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మార్చి 27 ఉదయం 9:00 గంటలకు జరిగే కార్యక్రమం కి శ్రీ గల్లా రామ చంద్రరావు మరియు గల్లా మాధవి(MLA) మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది... లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

FEBRUARY • 2026

మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మార్చి 27 ఉదయం 9:00 గంటలకు జరిగే కార్యక్రమం కి శ్రీ ఆళ్ల హరి మరియు శ్రీనివాసరావుపేట మిత్రులను మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది... లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

FEBRUARY • 2026

మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మార్చి 27 ఉదయం 9:00 గంటలకు జరిగే కార్యక్రమం కి శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు Ex-Mayor మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది... లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

FEBRUARY • 2026

మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మార్చి 27 ఉదయం 9:00 గంటలకు జరిగే కార్యక్రమం కి శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు Ex-Mayor మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది... లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్మ్

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

FEBRUARY • 2026

మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మార్చి 27 ఉదయం 9:00 గంటలకు జరిగే కార్యక్రమం కి శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు Ex-Mayor మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది... లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్మ్

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩

FEBRUARY • 2026

🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩 మన అందరం భక్తిశ్రద్ధలతో నిర్వహించబోయే శ్రీరామ నవమి శోభాయాత్ర కార్యక్రమం గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మార్చి 27 ఉదయం 9:00 గంటలకు జరిగే కార్యక్రమం కి శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు Ex-Mayor మన శోభాయాత్ర మిత్రులతో కలసి ఆహ్వానించడం జరిగింది... లక్ష మంది హిందువులను కలిపే యజ్ఞం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి ,మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..జై శ్రీరామ్్మ్


gallery

సంప్రదించండి