Days
Hours
Minutes
Seconds
🚩శ్రీరామ నవమి సందర్భంగా🚩
మన అందరం భక్తిశ్రద్ధలతో గత 8 సంవత్సరములుగా గుంటూరు నగరం నందు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్న
శ్రీరామనవమి శోభయాత్ర ఈ సంవత్సరం 27 -03-2026 న ఉదయం 9:11కు యధావిధిగా
బృందావన్‌గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి జరుగుతుంది.
లక్ష మంది హిందువులను కలిపే ఈ మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి,
మీకు తెలిసిన హిందూ మిత్రులను ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించండి..
🚩జై శ్రీరామ్ జై జై శ్రీరామ్🚩🙏
9866228989
9505151444
9252421234
9052346356
9059766917
8801134444
Dedicated Volunteer Participating In Organization Programs.
Dedicated Volunteer Participating In Organization Programs.
Dedicated Volunteer Participating In Organization Programs.